← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానుష విత్తము mānuṣa vittamu

Original — తెలుగు

శరీరపాటవము, గో, భూ, హిరణ్యాది సాధన సంపత్తి.

(మనుష్యుని సంపద - శరీర ధారుఢ్యము, పాడి, పంట, బంగారము, ధనధాన్యములు మొదలుగా గల సౌఖ్యసాధనములు కలిగియుండుట).

Transliteration

śarīrapāṭavamu, gō, bhū, hiraṇyādi sādhana saṃpatti.

(manuṣyuni saṃpada - śarīra dhāruḍhyamu, pāḍi, paṃṭa, baṃgāramu, dhanadhānyamulu modalugā gala saukhyasādhanamulu kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.