← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానుషజన్మ mānuṣajanma

Original — తెలుగు
  1. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్దైర్నారకీం గతిం | ఉభాభ్యా పుణ్య పాపాభ్యాం మానుష్యం లభతే (అ)వశః ||“.

(పుణ్యకర్మలచేత దేవత్వమును పొందును, పాపకర్మలచేత నరక సంబంధమైన గతిని పొందును - పుణ్య పాపముల రెండింటిచేతను పరవశుడై మనుష్యజన్మమును పొందును - “పుణ్యేవ పుణ్యలోకం జయతి, పాపేన పాపం, ఉభాభ్యామేవ మనుష్యలోకం”.

  1. ” తత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి.”

(మనుష్యులు చేసిన పుణ్యకర్మలవలన యజ్ఞయాగాదులవలన స్వర్గములోకమునకేగి, అచట స్వరగసుఖములననుభవించి, అందువలన పుణ్యఫలము క్షీణించగా తిరిగి మనుష్యలోకమున మనుష్యులై పుట్టుదురు).

Transliteration
  1. śubhairāpnōti dēvatvaṃ niṣiddairnārakīṃ gatiṃ | ubhābhyā puṇya pāpābhyāṃ mānuṣyaṃ labhatē (a)vaśaḥ ||“.

(puṇyakarmalacēta dēvatvamunu poṃdunu, pāpakarmalacēta naraka saṃbaṃdhamaina gatini poṃdunu - puṇya pāpamula reṃḍiṃṭicētanu paravaśuḍai manuṣyajanmamunu poṃdunu - “puṇyēva puṇyalōkaṃ jayati, pāpēna pāpaṃ, ubhābhyāmēva manuṣyalōkaṃ”.

  1. ” tatvaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ, kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti.”

(manuṣyulu cēsina puṇyakarmalavalana yajñayāgādulavalana svargamulōkamunakēgi, acaṭa svaragasukhamulananubhaviṃci, aṃduvalana puṇyaphalamu kṣīṇiṃcagā tirigi manuṣyalōkamuna manuṣyulai puṭṭuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.