ఈ కల్పమునందు మనుష్యులై పుణ్య విశషముచేత గంధర్వపదమును పొందినవారు.
మనుష్యాః ఏవ సంతః కర్మ విశేషేణ విద్యా విశేషేణ వా అంతర్ధానాది శక్త్యుపేత తయా గంధర్వత్వం ప్రాప్తాః తే మనుష్య గంధర్వః.
(మనుష్యులుగానుండి కర్మ విశేషమువలనకాని, విద్య విశేషమువలనకాని అంతర్థానమగుట మొదలగు శక్తులు కలిగి యుండుటవలన గంధర్వత్వమును పొందినవారు మనుష్య గంధర్వులు).
ī kalpamunaṃdu manuṣyulai puṇya viśaṣamucēta gaṃdharvapadamunu poṃdinavāru.
manuṣyāḥ ēva saṃtaḥ karma viśēṣēṇa vidyā viśēṣēṇa vā aṃtardhānādi śaktyupēta tayā gaṃdharvatvaṃ prāptāḥ tē manuṣya gaṃdharvaḥ.
(manuṣyulugānuṃḍi karma viśēṣamuvalanakāni, vidya viśēṣamuvalanakāni aṃtarthānamaguṭa modalagu śaktulu kaligi yuṃḍuṭavalana gaṃdharvatvamunu poṃdinavāru manuṣya gaṃdharvulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.