← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాన్యః mānyaḥ

Original — తెలుగు
  1. సర్వపూజ్యః, సర్వసమ్మతః, విద్వాంసః.

(అందఱి చేతను పూజించతగినవాడు, అందఱికి ఇష్టమైనవాడు) (విద్వాంసుడు)

  1. సర్వైః మాననీయః; పూజనీయః; సర్వేశ్వరత్వాత్ ఇతి మాన్యః.

(సర్వేశ్వరుడగుటచేత అందఱి చేతను పూజింపతగినవాడు).

Transliteration
  1. sarvapūjyaḥ, sarvasammataḥ, vidvāṃsaḥ.

(aṃdaṟi cētanu pūjiṃcataginavāḍu, aṃdaṟiki iṣṭamainavāḍu) (vidvāṃsuḍu)

  1. sarvaiḥ mānanīyaḥ; pūjanīyaḥ; sarvēśvaratvāt iti mānyaḥ.

(sarvēśvaruḍaguṭacēta aṃdaṟi cētanu pūjiṃpataginavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.