← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మరాః marāḥ

Original — తెలుగు
  1. మ్రియం తే ఇతిమరాః, మ్రియమాణాః.

(చనిపోవు థర్మము కలవారు) మ్రియంతే అస్మిన్ భూతాని ఇతి మరః, పృధివీ లోకః (ఇక్కడ పుట్టునవారు చనిపోవు ధర్మము గలవారు - మర్త్యులు - పృధివీ లోకము - ఈ లోకమున పుట్టునవారు మరాః .)

  1. “మరణ ధర్మణ్యాం పృధివ్యాం జాతం మర్త్య శరీరమేవ ముక్తి హేతు తయా పరికల్పితం”

(మరణ ధర్మముకల భూమియందు పుట్టిన మర్త్య శరీరమే - మానవశరీరమే, చనిపోయే గుణముగల శరీరమే మోక్షమునకు హేతువు. చనిపోయే - క్షీణించే గుణము గలదైనప్పటికీ మానవ శరీరము నెత్తి ముక్తికి ప్రయత్నముచేసి పొందవచ్చును - అందుచేతనే దేవతులుకూడా భూలోకములో జనించవలెనని కోరుదురు -

Transliteration
  1. mriyaṃ tē itimarāḥ, mriyamāṇāḥ.

(canipōvu tharmamu kalavāru) mriyaṃtē asmin bhūtāni iti maraḥ, pṛdhivī lōkaḥ (ikkaḍa puṭṭunavāru canipōvu dharmamu galavāru - martyulu - pṛdhivī lōkamu - ī lōkamuna puṭṭunavāru marāḥ .)

  1. “maraṇa dharmaṇyāṃ pṛdhivyāṃ jātaṃ martya śarīramēva mukti hētu tayā parikalpitaṃ”

(maraṇa dharmamukala bhūmiyaṃdu puṭṭina martya śarīramē - mānavaśarīramē, canipōyē guṇamugala śarīramē mōkṣamunaku hētuvu. canipōyē - kṣīṇiṃcē guṇamu galadainappaṭikī mānava śarīramu netti muktiki prayatnamucēsi poṃdavaccunu - aṃducētanē dēvatulukūḍā bhūlōkamulō janiṃcavalenani kōruduru -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.