← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మార్గత్రయం mārgatrayaṃ

Original — తెలుగు

అర్చిరాదిః ఏకో మార్గః; ధూమాది రేకః, జాయస్య మ్రియస్య ఇత్యాద్యేకః, ఏతే త్రయో మార్గ భేదాః.

(చనిపోయిన తర్వాత జీవుడు పోవునవి మూడుమార్గములు - ఒకటి అర్చిరాది మార్గము, రెండవది ధూమాదిమార్గము - మూడవది జనన మరణములు కలుగుచుండునది).

Transliteration

arcirādiḥ ēkō mārgaḥ; dhūmādi rēkaḥ, jāyasya mriyasya ityādyēkaḥ, ētē trayō mārga bhēdāḥ.

(canipōyina tarvāta jīvuḍu pōvunavi mūḍumārgamulu - okaṭi arcirādi mārgamu, reṃḍavadi dhūmādimārgamu - mūḍavadi janana maraṇamulu kalugucuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.