← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మరీచిలోకము marīcilōkamu

Original — తెలుగు

అంతరిక్షమేవ మరీచి లోకః - సఊర్యాది మరీచి వ్యాప్తత్వాత్ మరీచి రిత్యుచ్యతే.

(అంతరిక్షమే మరీచిలోకము - సూర్యుడు మొదలగు తేజోరూపములచేత వ్యాపించబడినది కనుక మరీచిలోకమని చెప్పబడుచున్నది).

Transliteration

aṃtarikṣamēva marīci lōkaḥ - saūryādi marīci vyāptatvāt marīci rityucyatē.

(aṃtarikṣamē marīcilōkamu - sūryuḍu modalagu tējōrūpamulacēta vyāpiṃcabaḍinadi kanuka marīcilōkamani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.