“దాంగుష్ట గుల్ఫ జంఘా జానూరు పాయు మేఢ్ర నాభి, హృదయ, కంఠ కూప, తాలు నా సాక్షి భృఊమధ్య లలాట మూర్థ్ని మర్మస్థానాని”
(శాండిల్యోపనిషత్)
(పాదములు, అంగుష్టము, గుల్ఫము, జంఘలు, జానువులు, ఊరువులు, పాయువు, మేఢ్రము, నాభి, హృదయము, కంఠము, కూపము, తాలువు, నాసిక, అక్షి, భృమధ్యమము, లలాటము, మూర్థ్నము, - ఇవి మర్మస్థానములు).
“dāṃguṣṭa gulpha jaṃghā jānūru pāyu mēḍhra nābhi, hṛdaya, kaṃṭha kūpa, tālu nā sākṣi bhṛūmadhya lalāṭa mūrthni marmasthānāni”
(śāṃḍilyōpaniṣat)
(pādamulu, aṃguṣṭamu, gulphamu, jaṃghalu, jānuvulu, ūruvulu, pāyuvu, mēḍhramu, nābhi, hṛdayamu, kaṃṭhamu, kūpamu, tāluvu, nāsika, akṣi, bhṛmadhyamamu, lalāṭamu, mūrthnamu, - ivi marmasthānamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.