← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మరుభూమి marubhūmi

Original — తెలుగు
  1. మియంతే పిపాసయా జంతువః యస్మిన్ దేశేతత్ -

(దాహముచే ఏదేశమందు ప్రాణులు చనిపోవుదురో ఆ దేశము మరుభూమి - త్రాగుటకు నీరులేని స్థలము, ఎడారి; ఊషరప్రదేశము).

  1. “మరుభూమియందు నిర్మలచిత్తుడై యోగధారణంబున బిట్టు తనువు విడిచె” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
Transliteration
  1. miyaṃtē pipāsayā jaṃtuvaḥ yasmin dēśētat -

(dāhamucē ēdēśamaṃdu prāṇulu canipōvudurō ā dēśamu marubhūmi - trāguṭaku nīrulēni sthalamu, eḍāri; ūṣarapradēśamu).

  1. “marubhūmiyaṃdu nirmalacittuḍai yōgadhāraṇaṃbuna biṭṭu tanuvu viḍice” (śrīmadāṃdhramahābhāgavatamu -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.