(భగవంతుని గుఱించి, భగవంతుని ప్రీతికొఱకు వేదములో విహితమైన కర్మలు చేయువాడు).
(భగవంతుని ఆరాధించుట మొదలగు సకల కర్మలు, వేదాధ్యయనము మొదలగు కర్మలు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయువాడు) (దైవసంబంధమగు పూజ, ధ్యానము, జపము మొదలగునవి చేయువాడు - ఏ కార్యము చేసినను - సత్కర్మలను చేసినను - కృష్ణార్పణము చేయువాడు).
(bhagavaṃtuni guṟiṃci, bhagavaṃtuni prītikoṟaku vēdamulō vihitamaina karmalu cēyuvāḍu).
(bhagavaṃtuni ārādhiṃcuṭa modalagu sakala karmalu, vēdādhyayanamu modalagu karmalu, īśvarārpaṇa buddhitō karmalu cēyuvāḍu) (daivasaṃbaṃdhamagu pūja, dhyānamu, japamu modalagunavi cēyuvāḍu - ē kāryamu cēsinanu - satkarmalanu cēsinanu - kṛṣṇārpaṇamu cēyuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.