← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మత్పరాయణః matparāyaṇaḥ

Original — తెలుగు

అహమేవ పరం అయనం యస్య అసౌమత్పరాయణః, మయావినా ఆత్మధారణా సంభావనీ యామదాశ్రయః ఇత్యర్థః.

(భగవంతుడగు నేనే ఉత్కృష్టమైన ఆశ్రయము, ఆశ్రయించతగినవాడు అని నమ్మకము గలవాడు. భగవంతుడనగు నేను లేనిదే దేహమును ధరించి యుండుట - జీవించియుండుట - అసంభవము అని నమ్మకము కలవాడు).

(సకల జీవులు సూక్ష్మస్థితిలో సృష్టికి పూర్వము, ప్రళయానంతరము - భగవంతునిలోనుండి, సృష్టి ప్రారంభమగునపుడు పైకి (సృష్టించబడినట్లు) విడువబడుదురు - అంతవఱకు సమస్త జీవులకు భగవంతుడే ఆశ్రయము (అయనము).

Transliteration

ahamēva paraṃ ayanaṃ yasya asaumatparāyaṇaḥ, mayāvinā ātmadhāraṇā saṃbhāvanī yāmadāśrayaḥ ityarthaḥ.

(bhagavaṃtuḍagu nēnē utkṛṣṭamaina āśrayamu, āśrayiṃcataginavāḍu ani nammakamu galavāḍu. bhagavaṃtuḍanagu nēnu lēnidē dēhamunu dhariṃci yuṃḍuṭa - jīviṃciyuṃḍuṭa - asaṃbhavamu ani nammakamu kalavāḍu).

(sakala jīvulu sūkṣmasthitilō sṛṣṭiki pūrvamu, praḷayānaṃtaramu - bhagavaṃtunilōnuṃḍi, sṛṣṭi prāraṃbhamagunapuḍu paiki (sṛṣṭiṃcabaḍinaṭlu) viḍuvabaḍuduru - aṃtavaṟaku samasta jīvulaku bhagavaṃtuḍē āśrayamu (ayanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.