అహం ప్రియః, ప్రీతి విషయః యస్య సః, ప్రీతో అహం తదఖిలషితం దదామి ఇతి భావః -
(ఎవనికి నేను ప్రియుడనో వాడు నాకు ప్రియుడు - నేను అతనియడల ప్రీతిచెందినవాడనైన యడల అతని కోరికను నెఱవేర్చెదను, కనుక అతను మత్ప్రియుడు).
ahaṃ priyaḥ, prīti viṣayaḥ yasya saḥ, prītō ahaṃ tadakhilaṣitaṃ dadāmi iti bhāvaḥ -
(evaniki nēnu priyuḍanō vāḍu nāku priyuḍu - nēnu ataniyaḍala prīticeṃdinavāḍanaina yaḍala atani kōrikanu neṟavērcedanu, kanuka atanu matpriyuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.