(శబ్ద స్పర్శ రూప రస గంధములను విషయములను తెలుప ఇంద్రియములు - సూక్ష్మరూపములోనున్న ఇంద్రియములు).
(పంచీకృతముకాకముందు పంచభూతములలో ఒక్కొక్కదానికి కలుగు అసాధారణ ధర్మములు - ఆకాశమునకు శబ్దము, పృధివికి గంధమువలె. పంచీకృతమైన భూతములలో ఒక్కొక్కదానికి దానికి కారణమైన భూతముల గుణములు కూడ కలిసియుండును).
(శ్రీధరీయవ్యాఖ్యా)
(విషయములను తెలియచేయునవి - ఇంద్రియవృత్తులు).
“సహజోచ్ఛ్వాస నిశ్వాసకాలో మాత్రకాలః” -
(ఓంకారముయొక్క మాత్రలు పాదములు, అకారము, ఉకారము, మకారము - అవియే ఆత్మయొక్క పాదములు - విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు - అనిరుద్ధ, ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవులు అనునవి పరబ్రహ్మయొక్క పాదములు. అవియే పరబ్రహ్మరూపమైన ప్రాణమునకు అకారము మొదలగునవి పాదములు - అందిచేత ఓంకారమునకు మాత్రలయిన అకారము, ఉకారము, మకారము బ్రహ్మపాదములు - వాసుదేవుడు పరబ్రహ్మమే).
(śabda sparśa rūpa rasa gaṃdhamulanu viṣayamulanu telupa iṃdriyamulu - sūkṣmarūpamulōnunna iṃdriyamulu).
(paṃcīkṛtamukākamuṃdu paṃcabhūtamulalō okkokkadāniki kalugu asādhāraṇa dharmamulu - ākāśamunaku śabdamu, pṛdhiviki gaṃdhamuvale. paṃcīkṛtamaina bhūtamulalō okkokkadāniki dāniki kāraṇamaina bhūtamula guṇamulu kūḍa kalisiyuṃḍunu).
(śrīdharīyavyākhyā)
(viṣayamulanu teliyacēyunavi - iṃdriyavṛttulu).
“sahajōcchvāsa niśvāsakālō mātrakālaḥ” -
(ōṃkāramuyokka mātralu pādamulu, akāramu, ukāramu, makāramu - aviyē ātmayokka pādamulu - viśvuḍu, taijasuḍu, prājñuḍu - aniruddha, pradyumna saṃkarṣaṇa vāsudēvulu anunavi parabrahmayokka pādamulu. aviyē parabrahmarūpamaina prāṇamunaku akāramu modalagunavi pādamulu - aṃdicēta ōṃkāramunaku mātralayina akāramu, ukāramu, makāramu brahmapādamulu - vāsudēvuḍu parabrahmamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.