(వ్యక్తముకాని - కంటికి కనబడని - రూపముగల నాయందు సమస్త భూతములున్నవి. నేను అంతర్యామిగా (లోన ఆత్మగా) లేని భూతము ఉండదు. అందుచేత నేను లోపల ఆత్మగా నుండుటమువలన భూతములన్నియు ‘మత్స్థాని’ అని చెప్పబడుచున్నవి).
(సమస్త భూతములు విశ్వరూపుడనైన నాయందే యున్నవి. ప్రళయానంతరము సృష్టికి పూర్వము సమస్త భూతములు సూక్ష్మరూపములో నాయందే యణగియున్నవి).
(vyaktamukāni - kaṃṭiki kanabaḍani - rūpamugala nāyaṃdu samasta bhūtamulunnavi. nēnu aṃtaryāmigā (lōna ātmagā) lēni bhūtamu uṃḍadu. aṃducēta nēnu lōpala ātmagā nuṃḍuṭamuvalana bhūtamulanniyu ‘matsthāni’ ani ceppabaḍucunnavi).
(samasta bhūtamulu viśvarūpuḍanaina nāyaṃdē yunnavi. praḷayānaṃtaramu sṛṣṭiki pūrvamu samasta bhūtamulu sūkṣmarūpamulō nāyaṃdē yaṇagiyunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.