← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయా పంచకము māyā paṃcakamu

Original — తెలుగు

“మనస్సు, మాయా, మోహము, అవిద్య, అనృతము - - - అందు జీవచేతనంబున తోచుండుటంజేసి మనస్సనంబడును, జగద్రూపంబై అన్యథా తోచుటందులకు కారణంబగుటంజేసి మాయ యనంబడును- ఆ తోచిన జగత్తందు శుక్తితా రజతాది విపరీత జ్ఞానంబుల బుట్టించుటంజేసి మోహమనంబడును - విద్యను కప్పుటంజేసి యవిద్య యనంబడును. సద్రూపంబున కన్యంబగుటంజేసి యనృతమనంబడును -” (వివేకచింతామణి - పరమానందతీర్థ).

Transliteration

“manassu, māyā, mōhamu, avidya, anṛtamu - - - aṃdu jīvacētanaṃbuna tōcuṃḍuṭaṃjēsi manassanaṃbaḍunu, jagadrūpaṃbai anyathā tōcuṭaṃdulaku kāraṇaṃbaguṭaṃjēsi māya yanaṃbaḍunu- ā tōcina jagattaṃdu śuktitā rajatādi viparīta jñānaṃbula buṭṭiṃcuṭaṃjēsi mōhamanaṃbaḍunu - vidyanu kappuṭaṃjēsi yavidya yanaṃbaḍunu. sadrūpaṃbuna kanyaṃbaguṭaṃjēsi yanṛtamanaṃbaḍunu -” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.