“చ. కలగని లేచి మున్ను కలగన్న సమస్త విధంబు గల్లగా
దలచిన భంగి మానసపదార్థముచే నిఖిలేంద్రియార్థముల్
బలమున గట్టి తత్ జ్ఞుడు ప్రపంచము లేదను; దన్మనంబుదా
రలయకకట్టుడున్ బుధుల కవ్వల నొండొక భేదమున్నదే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1474.)
“ca. kalagani lēci munnu kalaganna samasta vidhaṃbu gallagā
dalacina bhaṃgi mānasapadārthamucē nikhilēṃdriyārthamul
balamuna gaṭṭi tat jñuḍu prapaṃcamu lēdanu; danmanaṃbudā
ralayakakaṭṭuḍun budhula kavvala noṃḍoka bhēdamunnadē “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1474.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.