ఆశ్చర్యచుత మనుష్యరూపః; యద్వా ప్రచ్ఛన్న మనుష్యః - మాయాశబ్ద సంకల్ప జ్ఞాన పరః; ఇచ్ఛాగృహీత మానుష దేహః.
(ఆశ్చర్యము కలిగించు మనుష్యరూపముగలవాడు; లేక, నిజరూపము కప్పబడిన మనుష్యుడు; తన ఇష్టానుసారము మనుష్య దేహము దాల్చినవాడు).
āścaryacuta manuṣyarūpaḥ; yadvā pracchanna manuṣyaḥ - māyāśabda saṃkalpa jñāna paraḥ; icchāgṛhīta mānuṣa dēhaḥ.
(āścaryamu kaligiṃcu manuṣyarūpamugalavāḍu; lēka, nijarūpamu kappabaḍina manuṣyuḍu; tana iṣṭānusāramu manuṣya dēhamu dālcinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.