మాయా విశిష్టః ప్రకృతిః భగవతీ - యథా గజశరీరే ప్రవిష్ట చైతన్యస్య గజ ఇతి సంజ్ఞా తథా మాయా శరీరే ప్రవిష్ట చైతన్యస్య మాయాప్రకృతి రితి సంజ్ఞా ఇతి భావః.
(ఏనుగు శరీరములో ప్రవేశించియున్న చైతన్యము గజము (ఏనుగ) అని ఎట్లు చెప్పబడినదో, ఆ ప్రకారముగానే మాయలోప్రవేశించియున్న చైతన్యము మాయాప్రకృతి యని చెప్పబడుచున్నది)
māyā viśiṣṭaḥ prakṛtiḥ bhagavatī - yathā gajaśarīrē praviṣṭa caitanyasya gaja iti saṃjñā tathā māyā śarīrē praviṣṭa caitanyasya māyāprakṛti riti saṃjñā iti bhāvaḥ.
(ēnugu śarīramulō pravēśiṃciyunna caitanyamu gajamu (ēnuga) ani eṭlu ceppabaḍinadō, ā prakāramugānē māyalōpravēśiṃciyunna caitanyamu māyāprakṛti yani ceppabaḍucunnadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.