← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయేశః māyēśaḥ

Original — తెలుగు
  1. మాయా యాః నిఖిల ప్రపంచోపదాన భూతాయాః ప్రకృతేః ఈశః. నియామకః.

(సమస్త ప్రపంచమునకు ఉపాదానకారణమైన మాయ యను ప్రకృతికి స్వామి, ఈశుడు, శాసించు వాడు, నియమించువాడు).

  1. ప్రకృత్యధాశః

(ప్రకృతిని తన అధీనములో నుంచుకొనినవాడు).

Transliteration
  1. māyā yāḥ nikhila prapaṃcōpadāna bhūtāyāḥ prakṛtēḥ īśaḥ. niyāmakaḥ.

(samasta prapaṃcamunaku upādānakāraṇamaina māya yanu prakṛtiki svāmi, īśuḍu, śāsiṃcu vāḍu, niyamiṃcuvāḍu).

  1. prakṛtyadhāśaḥ

(prakṛtini tana adhīnamulō nuṃcukoninavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.