మాయావీ; మాయావాన్ - (మాయకలవాడు).
మాయానామ శక్తిఃం తద్వాన్ -
(మాయయను పేరుగల ఒక శక్తి - అట్టి శక్తి కలవాడు)
(మాయను అధిష్ఠించియుండువాడు -).
(మాయకు తన సత్తాస్ఫూర్తిని - చైతన్య శక్తిని ఇచ్చువాడు. మాయను అధిష్ఠించియుండి దానిని ప్రేరేపించువాడు).
(మాయ యనగా ప్రకృతి. అట్టి మాయకలవాడు ‘మాయీ’ - మహేశ్వరుడు).
(మాయ యను ఉపాధి సన్నిధిలోనుండుటవలన మాయీ, లేక ‘మాయావీ’ వలె - ఇంద్రజాలికుని వలె - ఈశ్వరుడు మొదలగు రూపములతో నుండునట్లు భావింపబడుచున్నాడు).
māyāvī; māyāvān - (māyakalavāḍu).
māyānāma śaktiḥṃ tadvān -
(māyayanu pērugala oka śakti - aṭṭi śakti kalavāḍu)
(māyanu adhiṣṭhiṃciyuṃḍuvāḍu -).
(māyaku tana sattāsphūrtini - caitanya śaktini iccuvāḍu. māyanu adhiṣṭhiṃciyuṃḍi dānini prērēpiṃcuvāḍu).
(māya yanagā prakṛti. aṭṭi māyakalavāḍu ‘māyī’ - mahēśvaruḍu).
(māya yanu upādhi sannidhilōnuṃḍuṭavalana māyī, lēka ‘māyāvī’ vale - iṃdrajālikuni vale - īśvaruḍu modalagu rūpamulatō nuṃḍunaṭlu bhāviṃpabaḍucunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.