“ఏవం చో పాధిభూతే మే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే |
జగతః ప్రకృతీ యస్మాత్తద్ద్వారాహం తతో హరిః |
సర్వజ్ఞో(అ)నంత శక్తిశ్చ మాయోపాధి రధీశ్వరః |
సర్వస్య కార్య వర్గస్య జగతః జన్మకారణం |
వినాశ కారణం తద్వత్ స్థిర జంగమ రూపిణః |
స్వాప్ని కస్యేవ విశ్వస్య మాయి కస్యాస్య సర్వతః |
ఉపాదానం తథా ద్రష్టా మాయావి త్వాదహం హరిః ||“. (గీతాభావప్రకాశము - 7 - 38 తొ41)
(క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అను లక్షణములుగల ఈ పరా అపరా ప్రకృతుల ద్వారా, అనంతశక్తి గలిగి సర్వజ్ఞుడనగు నేను కార్యమైన ఈ జగత్తు అంతటికీ జన్మకారణము, వినాశకారణమున్నూ. ఈ ప్రకృతియే మాయ. ఈ మాయను ఉపాధిగా చేసుకొని నేను ఈ పని చేయుచున్నాను - మాయతో కూడి ఈ పని చేయుచున్నాను - కనుక నేను మాయ యను ఉపాధిలోనుండి ప్రపంచమునకు ఉపాదానకారణమగుచున్నాను -
“ēvaṃ cō pādhibhūtē mē kṣētra kṣētrajña lakṣaṇē |
jagataḥ prakṛtī yasmāttaddvārāhaṃ tatō hariḥ |
sarvajñō(a)naṃta śaktiśca māyōpādhi radhīśvaraḥ |
sarvasya kārya vargasya jagataḥ janmakāraṇaṃ |
vināśa kāraṇaṃ tadvat sthira jaṃgama rūpiṇaḥ |
svāpni kasyēva viśvasya māyi kasyāsya sarvataḥ |
upādānaṃ tathā draṣṭā māyāvi tvādahaṃ hariḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 38 to41)
(kṣētramu, kṣētrajñuḍu anu lakṣaṇamulugala ī parā aparā prakṛtula dvārā, anaṃtaśakti galigi sarvajñuḍanagu nēnu kāryamaina ī jagattu aṃtaṭikī janmakāraṇamu, vināśakāraṇamunnū. ī prakṛtiyē māya. ī māyanu upādhigā cēsukoni nēnu ī pani cēyucunnānu - māyatō kūḍi ī pani cēyucunnānu - kanuka nēnu māya yanu upādhilōnuṃḍi prapaṃcamunaku upādānakāraṇamagucunnānu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.