← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మిథ్యాభియోగము mithyābhiyōgamu

Original — తెలుగు

అబద్ధపు మాట - (false accusation).

“మిత భాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సేసితి”. (శ్రీమదంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 78)

Transliteration

abaddhapu māṭa - (false accusation).

“mita bhāṣitvamu māni yēla haripai mithyābhiyōgaṃbu sēsiti”. (śrīmadaṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 78)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.