← Back to మ · Booklets 31–40 (digitized file 4)

ముక్త బంధనః mukta baṃdhanaḥ

Original — తెలుగు
  1. సంసారే నిస్పృహత్వాత్ పుణ్యపాపరూపకర్మ సంబంధ రహితః.

(సంసారమందు కలిగిన నిస్పృహచేత - విరక్తిచేత పుణ్యపాప విధమైన కర్మతో సంబంధము లేనివాడు).

  1. త్యక్తాభిమానః

(అన్నింటి యందును అభిమానము వదలుకొనినవాడు)

  1. బంధనమునుండి కుక్తుడైనవాడు.
Transliteration
  1. saṃsārē nispṛhatvāt puṇyapāparūpakarma saṃbaṃdha rahitaḥ.

(saṃsāramaṃdu kaligina nispṛhacēta - virakticēta puṇyapāpa vidhamaina karmatō saṃbaṃdhamu lēnivāḍu).

  1. tyaktābhimānaḥ

(anniṃṭi yaṃdunu abhimānamu vadalukoninavāḍu)

  1. baṃdhanamunuṃḍi kuktuḍainavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.