← Back to మ · Booklets 31–40 (digitized file 4)

ముక్తసంగః muktasaṃgaḥ

Original — తెలుగు
  1. కర్మఫలసంగ వర్జితః, ఫలసంగరహితః -

(కర్మఫలమందాసక్తి లేనివాడు)

  1. ఫలాభిలాష శూన్యః -

(చేసిన కర్మఫలమందు ఆసక్తి లేనివాడు)

  1. త్యక్త విషయాభిలాషః

(విషయములందభిలాష విడిచినవాడు)

  1. ముక్తః పరిత్యక్తః సంగః యేన సః ముక్తసంగః -

(సంగమును విడిచిపెట్టినవాడు).

  1. త్యక్త సర్వైషణాః -

(దారేషణ, ధనేషణ, పుత్రేషణ అను ఈషణత్రయమును వదలివేసినవాడు).

  1. “ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు -ముక్తసంగుడైన ఈశ్వర తత్వ జ్ఞానంబు సిద్ధించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 -)
Transliteration
  1. karmaphalasaṃga varjitaḥ, phalasaṃgarahitaḥ -

(karmaphalamaṃdāsakti lēnivāḍu)

  1. phalābhilāṣa śūnyaḥ -

(cēsina karmaphalamaṃdu āsakti lēnivāḍu)

  1. tyakta viṣayābhilāṣaḥ

(viṣayamulaṃdabhilāṣa viḍicinavāḍu)

  1. muktaḥ parityaktaḥ saṃgaḥ yēna saḥ muktasaṃgaḥ -

(saṃgamunu viḍicipeṭṭinavāḍu).

  1. tyakta sarvaiṣaṇāḥ -

(dārēṣaṇa, dhanēṣaṇa, putrēṣaṇa anu īṣaṇatrayamunu vadalivēsinavāḍu).

  1. “prasanna manaskuṃḍaina mukta saṃguṃḍagu -muktasaṃguḍaina īśvara tatva jñānaṃbu siddhiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.