జీవన్ముక్తి, విదేహముక్తి, క్రమముక్తి - ముక్తి మూడువిధములు. జీవబ్రహ్మైక్యముకలవాడు ప్రారబ్దకర్మముననుభవించుటకై శరీరమునందుండు నంతకాలము అనుభవించునట్టి స్థితి జీవన్ముక్తి. తర్వాత కలుగు అఖండైక్యము విదేహ ముక్తి. - (చనిపోయిన తర్వాత భగవంతునితోకలియుట విదేహముక్తి). భగవంతుని ఉపాసకులు - భక్తులు బ్రహ్మలోకము చేరి అచ్చట కొంతకాలముండి బ్రహ్మతోకూడ ముక్తిని పొందుట క్రమముక్తి).
jīvanmukti, vidēhamukti, kramamukti - mukti mūḍuvidhamulu. jīvabrahmaikyamukalavāḍu prārabdakarmamunanubhaviṃcuṭakai śarīramunaṃduṃḍu naṃtakālamu anubhaviṃcunaṭṭi sthiti jīvanmukti. tarvāta kalugu akhaṃḍaikyamu vidēha mukti. - (canipōyina tarvāta bhagavaṃtunitōkaliyuṭa vidēhamukti). bhagavaṃtuni upāsakulu - bhaktulu brahmalōkamu cēri accaṭa koṃtakālamuṃḍi brahmatōkūḍa muktini poṃduṭa kramamukti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.