“అజ్ఞాన సంశయ విపరీతంబులు ముక్తికి విపరీతంబులు. అందు నేను బ్రహ్మంబు గాదనుట యజ్ఞానంబనంబడు - నేను బ్రహ్మంబౌదునో, కానో యనుట సంశయంబనంబడు. శ్రుతియుక్తులచే నేను బ్రహ్మమైతే ఈ కలిగిన జీవభావమేమగును అనుటయే విపరీతమనంబడును - మఱియు శ్రవణ మనన నిధి,ధ్యాసంబులనునవి క్రమంబున న యజ్ఞానాదు లకు విరోధిత్రయంబు” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“ajñāna saṃśaya viparītaṃbulu muktiki viparītaṃbulu. aṃdu nēnu brahmaṃbu gādanuṭa yajñānaṃbanaṃbaḍu - nēnu brahmaṃbaudunō, kānō yanuṭa saṃśayaṃbanaṃbaḍu. śrutiyuktulacē nēnu brahmamaitē ī kaligina jīvabhāvamēmagunu anuṭayē viparītamanaṃbaḍunu - maṟiyu śravaṇa manana nidhi,dhyāsaṃbulanunavi kramaṃbuna na yajñānādu laku virōdhitrayaṃbu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.