ముకుందః శ్రీమహావిష్ణురేవ పరం ముఖ్యం అయనం ప్రాస్యస్థానం యేషాంతే -
(ముకుందుడు - శ్రీమహావిష్ణువే ఉత్కృష్టమైన పొందతగిన స్థానము - మోక్షమునిచ్చువాడు అని నమ్మకము కలవారు).
mukuṃdaḥ śrīmahāviṣṇurēva paraṃ mukhyaṃ ayanaṃ prāsyasthānaṃ yēṣāṃtē -
(mukuṃduḍu - śrīmahāviṣṇuvē utkṛṣṭamaina poṃdatagina sthānamu - mōkṣamuniccuvāḍu ani nammakamu kalavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.