← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రభాకరుడు prabhākaruḍu

Original — తెలుగు

“ప్రభాం కరోతి, సృజతి ఇతి ప్రభాకరః - ప్రకృష్ట జ్ఞానసాధనం”.

(కాంతిని కలుగచేయువాడు, సృష్టించువాడు - ఉత్కృష్టమైన జ్ఞానమును కలుగచేయుటకు సాధనమైనవాడు).

Transliteration

“prabhāṃ karōti, sṛjati iti prabhākaraḥ - prakṛṣṭa jñānasādhanaṃ”.

(kāṃtini kalugacēyuvāḍu, sṛṣṭiṃcuvāḍu - utkṛṣṭamaina jñānamunu kalugacēyuṭaku sādhanamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.