← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రభాస తీర్థము prabhāsa tīrthamu

Original — తెలుగు

“దక్షశాపాత్ యక్ష్మణా గృహీతః చంద్రః యత్రస్నాత్వా, స్నానమాత్రం కృత్వా కిల్బిషాత్ తద్రోగ దుఃఖాత్ సద్యోముక్తస్సన్ కళావృద్ధిం భేజే”

(దక్ష ప్రజాపతి శాపమువలన చంద్రుడు - యక్ష్మ రోగముతో బాధపడి ప్రభాస తీర్థమున స్నానమాడినమాత్రమున శాప విముక్తుడై, రోగమునుండి విముక్తుడై, మరల పూర్తిగా తన కళలన్నింటినిపొందినవాడాయెను).

Transliteration

“dakṣaśāpāt yakṣmaṇā gṛhītaḥ caṃdraḥ yatrasnātvā, snānamātraṃ kṛtvā kilbiṣāt tadrōga duḥkhāt sadyōmuktassan kaḷāvṛddhiṃ bhējē”

(dakṣa prajāpati śāpamuvalana caṃdruḍu - yakṣma rōgamutō bādhapaḍi prabhāsa tīrthamuna snānamāḍinamātramuna śāpa vimuktuḍai, rōgamunuṃḍi vimuktuḍai, marala pūrtigā tana kaḷalanniṃṭinipoṃdinavāḍāyenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.