(పుట్టుట).
(దీనివలన పుట్టుచున్నది కనుక ఇది ప్రభవః). (కారణము - కార్యవస్తువును పుట్టించునది).
(పుట్టించునది - ఉత్పత్తికి కారణమైనది).
(పుట్టించు స్వభావముగలవాడు - విష్ణువు).
(ఉత్కృష్టమైన సత్తాస్ఫూర్తి కలిగించునది). (చిచ్ఛక్తియే).
(ప్రభావము - జగత్తును సృష్టిచేసే నా ప్రభావము).
(ప్రపంచమంతటికీ కారణమైనవాడు - దానిని నియమించు సమర్థత కలవాడు).
(అతిశయించు ప్రభుత్వశక్తి, ప్రభావము - పుట్టించుట).
(ఉత్పత్తియగుటకు కారణము - తినిన అన్నము మొదలగునవి ఇంకొక ఆకారమును (రక్తము మొదలగునవిగా మారుట) పొందునట్లు చేయుటకు కారణమైనవాడు - వైశ్యానరుడు - :
” అహం వైశ్యానరోభూత్వా - - పచామ్యన్నం చతుర్విధం | (శ్రీమద్భగవద్గీత - 15 - 14)
“అహం శ్రీవాసుదేవో అస్య సర్వస్య జగతః ప్రభుః |
ఉపాదానం నిమిత్తం చ మత్తః సర్వలయస్థితీ ||“. (గీతాభావప్రకాశము - 10 - 36)
(నేను వాసుదేవుడను - జగత్తులోని వస్తువులన్నింటిలోను నివసించియుండువాడను, వాటికి ప్రభువును. జగత్తు అంతటకీ - దానిలోని వస్తువులన్నింటికీ – ఉపాదాన కారణము, నిమిత్తకారణము నేనే. అందుచేత జగత్తును ప్రభవింపచేయువాడను - పుట్టించువాడను. ఈ జగత్తుకు స్థితిలయములు నావలననే కలుగుచున్నవి).
(శ్రీకృష్ణభగవానుడు నేనే యీ ప్రపంచమును పుట్టించువాడను, పోషించు వాడను, లయము చేయువాడను. నాయందే ఇవి లీనమగుచున్నవి).
(puṭṭuṭa).
(dīnivalana puṭṭucunnadi kanuka idi prabhavaḥ). (kāraṇamu - kāryavastuvunu puṭṭiṃcunadi).
(puṭṭiṃcunadi - utpattiki kāraṇamainadi).
(puṭṭiṃcu svabhāvamugalavāḍu - viṣṇuvu).
(utkṛṣṭamaina sattāsphūrti kaligiṃcunadi). (cicchaktiyē).
(prabhāvamu - jagattunu sṛṣṭicēsē nā prabhāvamu).
(prapaṃcamaṃtaṭikī kāraṇamainavāḍu - dānini niyamiṃcu samarthata kalavāḍu).
(atiśayiṃcu prabhutvaśakti, prabhāvamu - puṭṭiṃcuṭa).
(utpattiyaguṭaku kāraṇamu - tinina annamu modalagunavi iṃkoka ākāramunu (raktamu modalagunavigā māruṭa) poṃdunaṭlu cēyuṭaku kāraṇamainavāḍu - vaiśyānaruḍu - :
” ahaṃ vaiśyānarōbhūtvā - - pacāmyannaṃ caturvidhaṃ | (śrīmadbhagavadgīta - 15 - 14)
“ahaṃ śrīvāsudēvō asya sarvasya jagataḥ prabhuḥ |
upādānaṃ nimittaṃ ca mattaḥ sarvalayasthitī ||“. (gītābhāvaprakāśamu - 10 - 36)
(nēnu vāsudēvuḍanu - jagattulōni vastuvulanniṃṭilōnu nivasiṃciyuṃḍuvāḍanu, vāṭiki prabhuvunu. jagattu aṃtaṭakī - dānilōni vastuvulanniṃṭikī – upādāna kāraṇamu, nimittakāraṇamu nēnē. aṃducēta jagattunu prabhaviṃpacēyuvāḍanu - puṭṭiṃcuvāḍanu. ī jagattuku sthitilayamulu nāvalananē kalugucunnavi).
(śrīkṛṣṇabhagavānuḍu nēnē yī prapaṃcamunu puṭṭiṃcuvāḍanu, pōṣiṃcu vāḍanu, layamu cēyuvāḍanu. nāyaṃdē ivi līnamagucunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.