ప్రగతో దక్షిణం ప్రదక్షిణం. (దక్షిణ దిక్కుగా తిరుగుట).
“మదంగం దేవతం విప్రం ఘౄతం మధుచతుష్పధం? ప్రదక్షిణాని కుర్వీత, ప్రఖ్యాతాన్ వనస్పతీన్ ||”. (ఇతి నీతి శాస్త్రాత్)
(మృదంగమునకు, దైవమునకు, బ్రాహ్మణునకు, మధుచతుష్పథమునకు, ప్రఖ్యాతమైన వనస్పతులకు ప్రదక్షిణము చేయవలయును - తులసి, రావి, అశోకము).
(గ్రహములు సూర్యునకు ప్రదక్షిణము చేయుచున్నవి - దీనికి కారణము బ్రహ్మాండ భేదనము - Big Bang).
pragatō dakṣiṇaṃ pradakṣiṇaṃ. (dakṣiṇa dikkugā tiruguṭa).
“madaṃgaṃ dēvataṃ vipraṃ ghṝtaṃ madhucatuṣpadhaṃ? pradakṣiṇāni kurvīta, prakhyātān vanaspatīn ||”. (iti nīti śāstrāt)
(mṛdaṃgamunaku, daivamunaku, brāhmaṇunaku, madhucatuṣpathamunaku, prakhyātamaina vanaspatulaku pradakṣiṇamu cēyavalayunu - tulasi, rāvi, aśōkamu).
(grahamulu sūryunaku pradakṣiṇamu cēyucunnavi - dīniki kāraṇamu brahmāṃḍa bhēdanamu - Big Bang).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.