← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాకామ్యం prākāmyaṃ

Original — తెలుగు
  1. ప్రకామస్యభావః ప్రాకామ్యం, యథా కామత్వం - యధేచ్ఛ -

(ప్రకామియొక్క భావము - ప్రాకామ్యం; కోరిక ప్రకారం, యిష్టానుసారము).

  1. ఇచ్ఛానభిఘాతః - (ఇచ్ఛకు అడ్డులేకుండా - ఇష్టానుసారము).

  2. సంకల్పిత పదార్థములున్న స్థలమునకు స్వయముగనే పోగలుగుట).

  3. శ్రుతేషు (పారలౌకికేషు), దృష్టేషు (దర్శనయోగ్యేషు) అపి సర్వేషు భూవివరాదిపి హితేష్వపి ప్రాకామ్యం భోగదర్శన సామర్థ్య సిద్ధిః.

(పరలోకములోనున్నవని వినినవాటిని, ఈ లోకములో కనబడువాటిని, భూమిలో కనబడకయుండువాటినికూడా భోగించగలుగు సామర్థ్యము కలిగియుండుట).

Transliteration
  1. prakāmasyabhāvaḥ prākāmyaṃ, yathā kāmatvaṃ - yadhēccha -

(prakāmiyokka bhāvamu - prākāmyaṃ; kōrika prakāraṃ, yiṣṭānusāramu).

  1. icchānabhighātaḥ - (icchaku aḍḍulēkuṃḍā - iṣṭānusāramu).

  2. saṃkalpita padārthamulunna sthalamunaku svayamuganē pōgaluguṭa).

  3. śrutēṣu (pāralaukikēṣu), dṛṣṭēṣu (darśanayōgyēṣu) api sarvēṣu bhūvivarādipi hitēṣvapi prākāmyaṃ bhōgadarśana sāmarthya siddhiḥ.

(paralōkamulōnunnavani vininavāṭini, ī lōkamulō kanabaḍuvāṭini, bhūmilō kanabaḍakayuṃḍuvāṭinikūḍā bhōgiṃcagalugu sāmarthyamu kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.