← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాకృతములు prākṛtamulu

Original — తెలుగు
  1. మాయా ప్రకృత్యాః వికారాః ప్రాకృత పదనాచ్యాః ప్రాకృతాః -

(మాయయని చెప్పబడు ప్రకృతి యొక్క వికారములు).

  1. భగవతః శక్తియా ప్రకృతిః, తస్యాః సత్వాదయో గుణాః, అతః ప్రాకృతాః, ప్రకృతి కార్యోపాధయః.

(భగవంతుని శక్తి ప్రకృతి, దాని గుణములు సత్వరజస్తమోగుణములు - అవి ప్రాకృతములు, ప్రకృతి యొక్క కార్యములైన ఉపాధులు - ప్రకృతివలన కలిగినవి).

  1. ముందటి జన్మలో కలిగినవి.

  2. సుఖదుఃఖమోహములు.

  3. “అనధిగత విద్యః” (శ్రీమాన్ రామానుజః)

(విద్యలేనివాడు).

  1. “అత్యంతాసంస్కృత బుద్ధిః” (శ్రీశంకరః)

(సంస్కారము పొందిన బుద్ధిలేనివాడు).

  1. బాలసమః (బాలునితో సమానుడు - బుద్ధి తక్కువవాడు) (పామరుడు, సామాన్యుడు).

  2. అర్వాచీనః; లౌకికః - (పూర్వకాలమునకు సంబంధించినవి - ఈ లోకమునకు సంబంధించినది).

  3. ప్రాకృతము - ప్రాకృతభాష.

Transliteration
  1. māyā prakṛtyāḥ vikārāḥ prākṛta padanācyāḥ prākṛtāḥ -

(māyayani ceppabaḍu prakṛti yokka vikāramulu).

  1. bhagavataḥ śaktiyā prakṛtiḥ, tasyāḥ satvādayō guṇāḥ, ataḥ prākṛtāḥ, prakṛti kāryōpādhayaḥ.

(bhagavaṃtuni śakti prakṛti, dāni guṇamulu satvarajastamōguṇamulu - avi prākṛtamulu, prakṛti yokka kāryamulaina upādhulu - prakṛtivalana kaliginavi).

  1. muṃdaṭi janmalō kaliginavi.

  2. sukhaduḥkhamōhamulu.

  3. “anadhigata vidyaḥ” (śrīmān rāmānujaḥ)

(vidyalēnivāḍu).

  1. “atyaṃtāsaṃskṛta buddhiḥ” (śrīśaṃkaraḥ)

(saṃskāramu poṃdina buddhilēnivāḍu).

  1. bālasamaḥ (bālunitō samānuḍu - buddhi takkuvavāḍu) (pāmaruḍu, sāmānyuḍu).

  2. arvācīnaḥ; laukikaḥ - (pūrvakālamunaku saṃbaṃdhiṃcinavi - ī lōkamunaku saṃbaṃdhiṃcinadi).

  3. prākṛtamu - prākṛtabhāṣa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.