(జగత్తులోనుండు ప్రాణులన్నింటిని ధరించునది. ప్రానము, శరీరము, ఆధేయ విధేయ శేషభూతము అయినవాడు - ప్రాణము శరీరముగా గలవాడు).
(విజ్ఞానశక్తి, క్రియాశక్తి గలది ప్రాణము. అది శరీరముగా గలవాడు).
(ఆత్మ మనోమయము, ప్రాణమే శరీరముగా గలది, ప్రకాశమే రూపముగా గలది అని శ్రుతి చెప్పుచున్నది).
(jagattulōnuṃḍu prāṇulanniṃṭini dhariṃcunadi. prānamu, śarīramu, ādhēya vidhēya śēṣabhūtamu ayinavāḍu - prāṇamu śarīramugā galavāḍu).
(vijñānaśakti, kriyāśakti galadi prāṇamu. adi śarīramugā galavāḍu).
(ātma manōmayamu, prāṇamē śarīramugā galadi, prakāśamē rūpamugā galadi ani śruti ceppucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.