ప్రాణవాయువు చేయు పని.
ప్రాణో వాయుః; ఆధ్యాత్మకః, తత్కర్మాణి ఆకుంచన ప్రసారణాదిః -
(ప్రాణ వాయువు యొక్క కర్మ - చేయుపని, వృత్తి - ఉచ్ఛ్వాస నిశ్వాసములు - ఊపిరి లోనికి పీల్చుట, పైకి వదలుట - ప్రాణవాయువు ఆధ్యాత్మికము) పరమాత్మ యొక్క చైతన్య శక్తితో నిండియున్నది - ఆకాశములోని వాయువు సూర్యరశ్మి లోని చైతన్య శక్తి గలదై ప్రాణులలో ప్రవేశించి వాటిని జీవింపచేయును).
(ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణము చేయు కర్మ).
(ఉచ్ఛ్వాస నిశ్వాసములు మొదలగునవి, లేక, ఇంద్రియ వ్యాపారములకు కారణమైనది; ఇంద్రియములకు తనలోనున్న చైతన్య శక్తి కలిగించి వాటిచే వాటి వాటి వ్యాపారములను - వృత్తులను చేయించునది). (సూక్ష్మమైన ఒక విధమైన వ్యాపార విశేషము).
prāṇavāyuvu cēyu pani.
prāṇō vāyuḥ; ādhyātmakaḥ, tatkarmāṇi ākuṃcana prasāraṇādiḥ -
(prāṇa vāyuvu yokka karma - cēyupani, vṛtti - ucchvāsa niśvāsamulu - ūpiri lōniki pīlcuṭa, paiki vadaluṭa - prāṇavāyuvu ādhyātmikamu) paramātma yokka caitanya śaktitō niṃḍiyunnadi - ākāśamulōni vāyuvu sūryaraśmi lōni caitanya śakti galadai prāṇulalō pravēśiṃci vāṭini jīviṃpacēyunu).
(ucchvāsa niśvāsamulu prāṇamu cēyu karma).
(ucchvāsa niśvāsamulu modalagunavi, lēka, iṃdriya vyāpāramulaku kāraṇamainadi; iṃdriyamulaku tanalōnunna caitanya śakti kaligiṃci vāṭicē vāṭi vāṭi vyāpāramulanu - vṛttulanu cēyiṃcunadi). (sūkṣmamaina oka vidhamaina vyāpāra viśēṣamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.