(జీవించియుండుటకు కారణమైనది - జీవనము –
“జీవనంబు తనకు జీవనంబై యుంట
నలవు జలము నంత కంతకెక్కి
మకరమొప్పె - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 41)
(నీరు మొసలికి ప్రాణాధారమగుట వలన మొసలికి శక్తి సామర్థ్యములు మరింత మరింత హెచ్చు అగుచునుండెను).
జీవించుట; జీవించియుండుట.
ఆప్యాయకరము - (అభిమానించుట).
(jīviṃciyuṃḍuṭaku kāraṇamainadi - jīvanamu –
“jīvanaṃbu tanaku jīvanaṃbai yuṃṭa
nalavu jalamu naṃta kaṃtakekki
makaramoppe - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 41)
(nīru mosaliki prāṇādhāramaguṭa valana mosaliki śakti sāmarthyamulu mariṃta mariṃta heccu agucunuṃḍenu).
jīviṃcuṭa; jīviṃciyuṃḍuṭa.
āpyāyakaramu - (abhimāniṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.