ప్రాణమునకు ప్రాణము - ప్రేరకము, బ్రహ్మ.
ప్రాణస్య ప్రాణాఖ్య వృత్తి విశేసష్య ప్రాణః, తత్వృత్తిం హి ప్రాణస్య ప్రాణన నామర్థ్యం, నహ్యాత్మా నదిష్టితస్య ప్రాణన ముపపద్యతే.
(ప్రాణమునకు ప్రాణవృత్తి యైనదాని ప్రాణమయినది, లేక, దానిని ప్రేరేపించునది - ప్రానమునకు ప్రాణవృత్తినిచ్చు సామర్థ్యము - ఆత్మను అధిష్టించి యుండని ప్రాణనము కాదు).
prāṇamunaku prāṇamu - prērakamu, brahma.
prāṇasya prāṇākhya vṛtti viśēsaṣya prāṇaḥ, tatvṛttiṃ hi prāṇasya prāṇana nāmarthyaṃ, nahyātmā nadiṣṭitasya prāṇana mupapadyatē.
(prāṇamunaku prāṇavṛtti yainadāni prāṇamayinadi, lēka, dānini prērēpiṃcunadi - prānamunaku prāṇavṛttiniccu sāmarthyamu - ātmanu adhiṣṭiṃci yuṃḍani prāṇanamu kādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.