← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణవాయువు prāṇavāyuvu

Original — తెలుగు
  1. ఆస్యనాసికా కంఠనాభి మధ్యే తథా హృది |

ప్రాణ సంజ్ఞో అనిలో నిత్యం వర్తతే ముని సత్తమ | “. (దర్శనోపనిషత్)

(నోరు, ముక్కు, యీ రెండింటిమధ్యను, బొడ్డు మధ్యను, హృదయమందు ప్రాణవాయువు సంచరించును).

  1. “యో వయుర్వక్త్రసంచారీ న ప్రాణో నామ దేహ దృక్ |

సో(అ)న్నం ప్రదేశ్యత్యం తః ప్రాణాం శ్చావలంబతే ||“. (సుశ్రుత సంహిత)

(మనుజుని వక్త్రములో సంచరించు వాయువునకు వాయువని పేరు - ఇది దేహమును ధరించి నిలబెట్టును. ఇతర వాయువులన్నింటికి అవలంబనము).

  1. “వాయు తత్వం యొక్క నిజాంశమే వ్యానవాయువాయెను. పృధివింగూడి ప్రాణవాయు వాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము -)
Transliteration
  1. āsyanāsikā kaṃṭhanābhi madhyē tathā hṛdi |

prāṇa saṃjñō anilō nityaṃ vartatē muni sattama | “. (darśanōpaniṣat)

(nōru, mukku, yī reṃḍiṃṭimadhyanu, boḍḍu madhyanu, hṛdayamaṃdu prāṇavāyuvu saṃcariṃcunu).

  1. “yō vayurvaktrasaṃcārī na prāṇō nāma dēha dṛk |

sō(a)nnaṃ pradēśyatyaṃ taḥ prāṇāṃ ścāvalaṃbatē ||“. (suśruta saṃhita)

(manujuni vaktramulō saṃcariṃcu vāyuvunaku vāyuvani pēru - idi dēhamunu dhariṃci nilabeṭṭunu. itara vāyuvulanniṃṭiki avalaṃbanamu).

  1. “vāyu tatvaṃ yokka nijāṃśamē vyānavāyuvāyenu. pṛdhiviṃgūḍi prāṇavāyu vāyenu”. (brahmavidyāsudhārṇavamu -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.