← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణి prāṇi

Original — తెలుగు

ప్రాణము గలది; మనుష్యులు, పశువులు, పక్షులు, పన్నగములు, చెట్లు మొదలగునవి - ప్రాణవాయువు ప్రాణి శరీరమంతటను వ్యాపించియుండి, ప్రతి అవయవమునకు ప్రాణన శక్తిని (జీవించియుండు శక్తిని) యిచ్చి దానిచే దాని వృత్తిని చేయించుచున్నది. ఇట్లు శరీరములోని ప్రతి అవయవమునకు ప్రాణన శక్తినిచ్చి, అందువలన శరీరమంతటికి ప్రాణన శక్తినిచ్చి దానిని జీవింప చేయుచున్నది కనుక ఆ శరీరము ప్రాణి - (ప్రాణము గలది) అని చెప్పబడు చున్నది).

Transliteration

prāṇamu galadi; manuṣyulu, paśuvulu, pakṣulu, pannagamulu, ceṭlu modalagunavi - prāṇavāyuvu prāṇi śarīramaṃtaṭanu vyāpiṃciyuṃḍi, prati avayavamunaku prāṇana śaktini (jīviṃciyuṃḍu śaktini) yicci dānicē dāni vṛttini cēyiṃcucunnadi. iṭlu śarīramulōni prati avayavamunaku prāṇana śaktinicci, aṃduvalana śarīramaṃtaṭiki prāṇana śaktinicci dānini jīviṃpa cēyucunnadi kanuka ā śarīramu prāṇi - (prāṇamu galadi) ani ceppabaḍu cunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.