ప్రాణము గలవారు; జీవులు : - ప్రాణినః ప్రాణివంతః (ప్రాణముగలవారు - ప్రాణులు).
యథ్యాస్వప్నే మృతో బందుః జీవన్వాశోచ్యాతాం గతః |
న తన్నిమిత్తకో మోహా జాగరే (అప్యనువర్తతే |
ఏవమజ్ఞానజ భ్రాంత్యా కల్పితా బంధవో మృతాః |
జీవంతో వా నతే బోధే శోకమోహప్రదాః సతాం |
దేహాదేర్నశ్వ రత్వా న్నిత్యత్వా త్ప్రత్యగా త్మనః |
న శోభ్యాః ప్రాణినః సర్వే స్వాత్మ తత్వ విదాం నతాం ||“. (గీతాభావప్రకాసము - 2 - 98 తొ 100)
(స్వప్నములో బంధువు చనిపోయినను, జీవించియున్నప్పటికీ అతని గుఱించి శోకించవలసి వచ్చినను, మేలుకొని యున్నప్పుడైనను అతని గుఱించి మోహమేమియు నను వర్తింపదు. ఇట్లే అజ్ఞానమువలన కలిగిన భ్రాంతిచేత కల్పితులైన బంధువులు మృతులైనను జీవించియున్నను ఆత్మతత్వజ్ఞానము కలవారలకు శోకమోహములు కలుగచేయువారు కారు).
prāṇamu galavāru; jīvulu : - prāṇinaḥ prāṇivaṃtaḥ (prāṇamugalavāru - prāṇulu).
yathyāsvapnē mṛtō baṃduḥ jīvanvāśōcyātāṃ gataḥ |
na tannimittakō mōhā jāgarē (apyanuvartatē |
ēvamajñānaja bhrāṃtyā kalpitā baṃdhavō mṛtāḥ |
jīvaṃtō vā natē bōdhē śōkamōhapradāḥ satāṃ |
dēhādērnaśva ratvā nnityatvā tpratyagā tmanaḥ |
na śōbhyāḥ prāṇinaḥ sarvē svātma tatva vidāṃ natāṃ ||“. (gītābhāvaprakāsamu - 2 - 98 to 100)
(svapnamulō baṃdhuvu canipōyinanu, jīviṃciyunnappaṭikī atani guṟiṃci śōkiṃcavalasi vaccinanu, mēlukoni yunnappuḍainanu atani guṟiṃci mōhamēmiyu nanu vartiṃpadu. iṭlē ajñānamuvalana kaligina bhrāṃticēta kalpitulaina baṃdhuvulu mṛtulainanu jīviṃciyunnanu ātmatatvajñānamu kalavāralaku śōkamōhamulu kalugacēyuvāru kāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.