ప్రపంచమే శరీరముగా గలవాడు - భగవంతుడు - - “కాలకర్మస్వభావ ప్రేరకుండయిన - - -” (చూడుము - ’ ప్రపంచము - 5 - 13 ’).
యథాగ్నిః ఖే (కాష్టఛిద్రే) ఉష్మా, (అవ్యక్తోప్మరూపః) దారుణి అధికం, మధ్యమానః. అనిల సహాయస్సన్ అణుః (సూక్ష్మవిస్ఫులింగాది రూపో భవతి, పునః, ప్రకృష్టో జాతో హవిషా సంవర్థతే, తదైవ ఇయం వేదలక్షణా వాణీ మమాభివ్యక్తిః.(భగవతః అభివ్యక్తిః). వాగ్వృత్తిః - ఏవం కర్మహస్త యోః వృత్తిః, గతిః పాదయోః, విసర్గః పాయూపస్థయోః; ఇతి కర్మేంద్రియాణాం, ఘ్రాణో అవఘ్రాణం, రసో రసనం, దృక్ దర్శనం, స్పర్శః స్పర్శనం, శ్రుతిః, శ్రవణం ఇతి జ్ఞనేంద్రియాణాం, సంకల్పో మనసః, విజ్ఞానం బుద్ధి చిత్తయోః, అభిమానో అహంకారస్య సూత్రం ప్రథానస్య; సవ్య రజస్తమసాం వికారో అధి దేవతాదిః త్రివిధః ప్రపంచః మే వ్యక్తిః -జీవః ఈశ్వరః ఆదౌ అవ్యక్తః ఏక ఏక సఃకాలేన విశ్లిష్ట శక్తిస్సన్ (విశ్లిష్టాః విభక్తాః వాగింద్రియరూపాః శక్తయః యన్యసః) బహుప్రకారః ఇవ ఆభాతి.
(కట్టెలో సూక్ష్మరూపములోనుండు అగ్ని కట్టెను బాగుగా మధించగా గాలి సహాయమువలన చిన్నచిన్న అగ్ని తొరకలుగా మారుచున్నది. ఆ అగ్నిలో హవిస్సు (నేయి మొదలగు హోమముచేయు వస్తువులు వేయగా) వేయగా పెద్దమంటగా వృద్ధి పొందును - ఆ ప్రకారముగ నేనే వేదలక్షణములుగల వాక్కు (వాగ్వృత్తి) రూపముగా అభివ్యక్తమైతిని - నేనే వేదరూపమునైతిని).
పైన చెప్పిన వాగ్వృత్తివలనే - చేతుల వృత్తి కర్మచేయుట, నడచుట పాదముల వృత్తి, విసర్జనము (శరీరమునకనవసరమైన పదార్థమును, శరీరమునుండి బైటకు వదలుట) పాయువు ఉపస్థులవృత్తి, ఈ ప్రకారముగా నివి కర్మేంద్రియముల వృత్తులు, ముక్కు వాయువును పీల్చుట, నాలుక రుచి చూచుట, కండ్లు చూచుట, చర్మము స్పర్శనము, చెవులు వినుట - ఈ ప్రకారముగా జ్ఞానేంద్రియముల వృత్తులు; మనస్సు యొక్క వృత్తి సంకల్పించుట; బుద్ధి, చిత్తముల వృత్తి విజ్ఞానము; అహంకారముయొక్క వృత్తి అభిమా నించుట; సూత్రమువలె అన్నింటిలోను వ్యాపించియుండుట ప్రథానముయొక్క వృత్తి; సత్వము, రజస్సు, తమము అనునవి త్రిగుణముల వికారములు, అధిదేవతలు; ఈ విధముగా ఇంద్రియములు మొదలగు తత్వముల వృత్తులు; అని, భగవంతుని శక్తి ఆ యా తత్వములలోనుండి వాటిచేత ఆ వృత్తులను చేయించుచున్నవి. అందువలన భగవంతుడు తన శక్తి ద్వారా, తన శక్తి రూపములో, ప్రపంచములో అభివ్యక్తుడగుచున్నాడు. అందుచేతనే అతను ఈ తత్వములన్నియు, వాటిలోని భగవచ్ఛక్తియు అగుటవలన ప్రపంచమంతా అతనే, ప్రపంచమంతా అతని శరీరమే - భగవంతుడు పైన చెప్పిన విధముగా ప్రపంచరూపముతో వ్యక్తమగుచున్నాడు - కనబడుచున్నాడు. అందుచేత అతను ప్రపంచశరీరుడు - భగవంతునికన్న వేఱుగా ప్రపంచము లేదు).
(మొదట ఈశ్వరుడు. జీవుడు, అవ్యక్తము ఒకటే. కాని కాలక్రమమున ఆ ఈశ్వరుడే వాక్కు, ఇంద్రియములు, మొదలగు శక్తులు అనేకములుగా తానే మారెను - ఈ శక్తులు, ఇంద్రియములు మొదలగునవన్నియు తానే ఆయెను, వాటి అన్నింటివలె మారెను - అందుచేత అతను ప్రపంచశరీరుడు) - “విశ్వం నారాయణం దేవం” (మంత్రపుష్పము)
prapaṃcamē śarīramugā galavāḍu - bhagavaṃtuḍu - - “kālakarmasvabhāva prērakuṃḍayina - - -” (cūḍumu - ’ prapaṃcamu - 5 - 13 ’).
yathāgniḥ khē (kāṣṭachidrē) uṣmā, (avyaktōpmarūpaḥ) dāruṇi adhikaṃ, madhyamānaḥ. anila sahāyassan aṇuḥ (sūkṣmavisphuliṃgādi rūpō bhavati, punaḥ, prakṛṣṭō jātō haviṣā saṃvarthatē, tadaiva iyaṃ vēdalakṣaṇā vāṇī mamābhivyaktiḥ.(bhagavataḥ abhivyaktiḥ). vāgvṛttiḥ - ēvaṃ karmahasta yōḥ vṛttiḥ, gatiḥ pādayōḥ, visargaḥ pāyūpasthayōḥ; iti karmēṃdriyāṇāṃ, ghrāṇō avaghrāṇaṃ, rasō rasanaṃ, dṛk darśanaṃ, sparśaḥ sparśanaṃ, śrutiḥ, śravaṇaṃ iti jñanēṃdriyāṇāṃ, saṃkalpō manasaḥ, vijñānaṃ buddhi cittayōḥ, abhimānō ahaṃkārasya sūtraṃ prathānasya; savya rajastamasāṃ vikārō adhi dēvatādiḥ trividhaḥ prapaṃcaḥ mē vyaktiḥ -jīvaḥ īśvaraḥ ādau avyaktaḥ ēka ēka saḥkālēna viśliṣṭa śaktissan (viśliṣṭāḥ vibhaktāḥ vāgiṃdriyarūpāḥ śaktayaḥ yanyasaḥ) bahuprakāraḥ iva ābhāti.
(kaṭṭelō sūkṣmarūpamulōnuṃḍu agni kaṭṭenu bāgugā madhiṃcagā gāli sahāyamuvalana cinnacinna agni torakalugā mārucunnadi. ā agnilō havissu (nēyi modalagu hōmamucēyu vastuvulu vēyagā) vēyagā peddamaṃṭagā vṛddhi poṃdunu - ā prakāramuga nēnē vēdalakṣaṇamulugala vākku (vāgvṛtti) rūpamugā abhivyaktamaitini - nēnē vēdarūpamunaitini).
paina ceppina vāgvṛttivalanē - cētula vṛtti karmacēyuṭa, naḍacuṭa pādamula vṛtti, visarjanamu (śarīramunakanavasaramaina padārthamunu, śarīramunuṃḍi baiṭaku vadaluṭa) pāyuvu upasthulavṛtti, ī prakāramugā nivi karmēṃdriyamula vṛttulu, mukku vāyuvunu pīlcuṭa, nāluka ruci cūcuṭa, kaṃḍlu cūcuṭa, carmamu sparśanamu, cevulu vinuṭa - ī prakāramugā jñānēṃdriyamula vṛttulu; manassu yokka vṛtti saṃkalpiṃcuṭa; buddhi, cittamula vṛtti vijñānamu; ahaṃkāramuyokka vṛtti abhimā niṃcuṭa; sūtramuvale anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭa prathānamuyokka vṛtti; satvamu, rajassu, tamamu anunavi triguṇamula vikāramulu, adhidēvatalu; ī vidhamugā iṃdriyamulu modalagu tatvamula vṛttulu; ani, bhagavaṃtuni śakti ā yā tatvamulalōnuṃḍi vāṭicēta ā vṛttulanu cēyiṃcucunnavi. aṃduvalana bhagavaṃtuḍu tana śakti dvārā, tana śakti rūpamulō, prapaṃcamulō abhivyaktuḍagucunnāḍu. aṃducētanē atanu ī tatvamulanniyu, vāṭilōni bhagavacchaktiyu aguṭavalana prapaṃcamaṃtā atanē, prapaṃcamaṃtā atani śarīramē - bhagavaṃtuḍu paina ceppina vidhamugā prapaṃcarūpamutō vyaktamagucunnāḍu - kanabaḍucunnāḍu. aṃducēta atanu prapaṃcaśarīruḍu - bhagavaṃtunikanna vēṟugā prapaṃcamu lēdu).
(modaṭa īśvaruḍu. jīvuḍu, avyaktamu okaṭē. kāni kālakramamuna ā īśvaruḍē vākku, iṃdriyamulu, modalagu śaktulu anēkamulugā tānē mārenu - ī śaktulu, iṃdriyamulu modalagunavanniyu tānē āyenu, vāṭi anniṃṭivale mārenu - aṃducēta atanu prapaṃcaśarīruḍu) - “viśvaṃ nārāyaṇaṃ dēvaṃ” (maṃtrapuṣpamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.