(పరమాత్మయందు నిశ్చలమైన మనస్సు గలవాడు, పరమాత్మయందే మనస్సుగలవాడు).
(బాగుగా శాంతిని పొందిన మనస్సు గలవాడు).
(గీతాభావప్రకాశము - 6 - 126, 127)
(యోగులు యోగాభ్యాస బలమువలననే వారి చిత్తమును ఆత్మయందు నిలకడచేసి శాంతిని పొందింపచేయుచున్నారు - అందుచేత వారు మిక్కిలి శాంతిని పొందినటువంటిన్నీ, వృత్తిలేనటువంటిన్నీ మనస్సు గలవారగుచున్నారు).
(paramātmayaṃdu niścalamaina manassu galavāḍu, paramātmayaṃdē manassugalavāḍu).
(bāgugā śāṃtini poṃdina manassu galavāḍu).
(gītābhāvaprakāśamu - 6 - 126, 127)
(yōgulu yōgābhyāsa balamuvalananē vāri cittamunu ātmayaṃdu nilakaḍacēsi śāṃtini poṃdiṃpacēyucunnāru - aṃducēta vāru mikkili śāṃtini poṃdinaṭuvaṃṭinnī, vṛttilēnaṭuvaṃṭinnī manassu galavāragucunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.