← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రసన్నః prasannaḥ

Original — తెలుగు
  1. తుష్టః. (సంతోషించినవాడు).

  2. అనుగ్రాహకః - (అనుగ్రహించువాడు).

  3. శాంతుడైనవాడు -

  4. “ఏ పురుషుడైననేమి మహాత్ములయందు దితిక్షయు, సములయందు మైత్రియు, హీనులయందు గృపయు, నితంబులగు సమస్త జంతువులందు సంత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగు - అతడు ప్రసన్నుండైనవాడు ప్రకృతి గుణంబులంబాసి లింగశరీర భంగంబుగావించి బ్రహ్మానందంబునం బొందు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 11 - 355)

  5. “నీవు ప్రసన్న దృష్టి కరుణించిన నాగుణమెట్టిదేనియున్ | పావనమౌను - - - ||”. (శ్రీకృష్ణకర్ణామృతం - 1 - 29)

Transliteration
  1. tuṣṭaḥ. (saṃtōṣiṃcinavāḍu).

  2. anugrāhakaḥ - (anugrahiṃcuvāḍu).

  3. śāṃtuḍainavāḍu -

  4. “ē puruṣuḍainanēmi mahātmulayaṃdu ditikṣayu, samulayaṃdu maitriyu, hīnulayaṃdu gṛpayu, nitaṃbulagu samasta jaṃtuvulaṃdu saṃtvaṃbunu galigi vartiṃcu vāniyaṃdu sarvātmakuṃḍaina bhagavaṃtuṃḍu prasannuṃḍagu - ataḍu prasannuṃḍainavāḍu prakṛti guṇaṃbulaṃbāsi liṃgaśarīra bhaṃgaṃbugāviṃci brahmānaṃdaṃbunaṃ boṃdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 11 - 355)

  5. “nīvu prasanna dṛṣṭi karuṇiṃcina nāguṇameṭṭidēniyun | pāvanamaunu - - - ||”. (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 1 - 29)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.