← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రసన్నత prasannata

Original — తెలుగు
  1. ప్రసాదోనామ అనుగ్రహ బుద్ధిః - తద్వత్ ప్రసన్నం కృపా - రాగాద్య కలిషితం.

(ప్రసాదమనగా అనుగ్రహబుద్ధి. అటువలెనే ప్రసన్నమనగా కృప, దయ - రాగము మొదలగు కలుషములు లేకుండుట).

  1. ప్రసాదయుక్తం - (ప్రసాదము కలిగియుండుట).
Transliteration
  1. prasādōnāma anugraha buddhiḥ - tadvat prasannaṃ kṛpā - rāgādya kaliṣitaṃ.

(prasādamanagā anugrahabuddhi. aṭuvalenē prasannamanagā kṛpa, daya - rāgamu modalagu kaluṣamulu lēkuṃḍuṭa).

  1. prasādayuktaṃ - (prasādamu kaligiyuṃḍuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.