← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రసన్నాత్మా prasannātmā

Original — తెలుగు
  1. “రజస్తమోభ్యాం అకలుషిత ఆత్మా అంతఃకరణం అస్య ఇతి ప్రసన్నాత్మా”. (శ్రీశంకరః)

(రజస్సు, తమస్సు అను రెండు గుణములచేత కలుషితముగాని అంతఃకరణము గలవాడు).

  1. “కరుణార్ద్ర స్వభావాద్వా ప్రసన్నాత్మా -” (శ్రీశంకరః)

(దయార్ద్ర స్వభావము గలవాడు).

  1. ప్రసన్నస్వభావః, కారుణికః. (ప్రసన్నమైన స్వభావముగలవాడు, కరుణగలవాడు).

  2. “అవాస్త సమస్తకామత్వాద్వా” (శ్రీశంకరః)

(సమస్తమైన కోరికలు తీరినవాడు కనుక ప్రసన్నమైన అంతఃకరణము గలవాడు).

  1. “లబ్దాధ్యాత్మప్రసాద స్వభావః” (శ్రీశంకరః)

(ఆధ్యాత్మిక సంబంధమైన ప్రసాదము - శాంతిని - పొందుటవలన కలిగిన స్వభావము గలవాడు).

  1. క్లేశకర్మాదిభిః అకలుష స్వరూపః“- (శ్రీమాన్ రామానుజః)

(క్లేశకర్మలు - ఇతరులకు కష్టము కలుగచేయు కర్మలు - మొదలగు వాటిచే కలుషితము కాని రూపముగలవాడు).

  1. శుద్ధాంత కరణః - (నిర్మలమైన - ప్రశాంతమైన మనస్సు కలవాడు).

  2. ఆత్మావలోకన విరోధి దోషరహిత మనః -

(బ్రహ్మసాక్షాత్కారమునకు వ్యతిరేకమైన దోషములు లేని మనస్సుకలవాడు).

Transliteration
  1. “rajastamōbhyāṃ akaluṣita ātmā aṃtaḥkaraṇaṃ asya iti prasannātmā”. (śrīśaṃkaraḥ)

(rajassu, tamassu anu reṃḍu guṇamulacēta kaluṣitamugāni aṃtaḥkaraṇamu galavāḍu).

  1. “karuṇārdra svabhāvādvā prasannātmā -” (śrīśaṃkaraḥ)

(dayārdra svabhāvamu galavāḍu).

  1. prasannasvabhāvaḥ, kāruṇikaḥ. (prasannamaina svabhāvamugalavāḍu, karuṇagalavāḍu).

  2. “avāsta samastakāmatvādvā” (śrīśaṃkaraḥ)

(samastamaina kōrikalu tīrinavāḍu kanuka prasannamaina aṃtaḥkaraṇamu galavāḍu).

  1. “labdādhyātmaprasāda svabhāvaḥ” (śrīśaṃkaraḥ)

(ādhyātmika saṃbaṃdhamaina prasādamu - śāṃtini - poṃduṭavalana kaligina svabhāvamu galavāḍu).

  1. klēśakarmādibhiḥ akaluṣa svarūpaḥ”- (śrīmān rāmānujaḥ)

(klēśakarmalu - itarulaku kaṣṭamu kalugacēyu karmalu - modalagu vāṭicē kaluṣitamu kāni rūpamugalavāḍu).

  1. śuddhāṃta karaṇaḥ - (nirmalamaina - praśāṃtamaina manassu kalavāḍu).

  2. ātmāvalōkana virōdhi dōṣarahita manaḥ -

(brahmasākṣātkāramunaku vyatirēkamaina dōṣamulu lēni manassukalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.