(సర్గము అనగా సృష్టి పది దశలుగా - పది విధములుగా జరిగినది - అందులో మొదటిది మహత్తత్త్వ సృష్టి - భగవంతుడు తన పరాశక్తితో - చైతన్యశక్తితో - అపరాశక్తి అయిన అపరా ప్రకృతిలో ప్రవేశించుటవలన దానిలోనుండి మహత్తత్త్వము కలిగెను - ఈ ప్రకారముగానే మిగిలిన సృష్టి జరిగినది - ప్రకృతి పురుష సం యోగమువలన కలిగినది).
(sargamu anagā sṛṣṭi padi daśalugā - padi vidhamulugā jariginadi - aṃdulō modaṭidi mahattattva sṛṣṭi - bhagavaṃtuḍu tana parāśaktitō - caitanyaśaktitō - aparāśakti ayina aparā prakṛtilō pravēśiṃcuṭavalana dānilōnuṃḍi mahattattvamu kaligenu - ī prakāramugānē migilina sṛṣṭi jariginadi - prakṛti puruṣa saṃ yōgamuvalana kaliginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.