ప్రోచ్యతే ప్రకృతిః సూక్ష్మా సదసదాత్మకం ||“.
(అవ్యక్తమైనది - కనబడనంత సూక్ష్మమైనది, అన్నింటికి కారణమైనది, సదసత్ వస్తువుల రూపమైనది, నిత్యమైనది ప్రకృతియని చెప్పబడునదే ప్రథానమని మహా ఋషులు చెప్పుదురు).
(రజో గుణముతోను, తమోగుణముతోను నిండియున్నది).
ప్రకృతి, ముఖ్యమైనది, మొదటిది.
ప్రకృతిర్మాయా (ప్రకృతి, మాయ).
నిఖిల ప్రపంచస్యాపి మూల కారణీభూతం, ప్రకృతిరూపం, ప్రకృతి శరీరకం, పురుషం, ప్రకృతిరూపం భగవాన్ -
(ప్రపంచమంతటికి కారణమైనది, ప్రకృతి, ప్రకృతి శరీరముగాగల పురుషుడు, ప్రకృతి రూపములోనున్న భగవంతుడు).
(ప్రపంచము యొక్క కారణావస్థలో నున్నది - ప్రపంచమునకు ఉపాదానకారణమైనది; అచిద్వస్తువు(Raw material). చైతన్యము లేనిది; భగవంతుని అపరాశక్తి - అపరా ప్రకృతి).
అవసానదశలోనున్న జీవులకు - సంసారకారణమైనది - మరల సంసారములో పడవేయునది - జన్మలు కలిగించి శరీరము కలుగచేయునది).
(ప్రలయకాలమందు కార్యములన్నింటిని తనలోనికి లాగుకొని ఉదాసీనుడువలె ఏమియు చేయక సృష్టి చేయుటకు ఉన్ముఖముకాని అవస్థలోనుండు మాయయే ప్రథానమని చెప్పబడుచున్నది).
(సత్వరజస్తమోగుణములు సమముగానుండు అవస్థ - స్థితి - ప్రథానమని చెప్పబడుచున్నది. ప్రథానమనునది ప్రకృతి. వికృతికాదు (అన్నింటికంటె ముందు సృష్టించబడినది. ప్రథానము మహత్తత్త్వమునకు ఉపాదానకారణమగుట వలన, మహత్తత్త్వముకంటె ముందునుండి ఉన్నదికనుక ప్రకృతి యగుచున్నది. ఈ ప్రథానము అనాది యగుటవలన (ఎప్పటినుండి యున్నదో తెలియదు కనుక) వికృతి కానేరదు).
(కార్యవస్తువు రూపములో లయమును పొందునది కనుక ప్రథానము - అజ్ఞానము).
(ప్రళయకాలమున జగత్తు అంతయు దీనియందు లీనమై యుండునుకనుక ప్రథానమని చెప్పబడినది).
prōcyatē prakṛtiḥ sūkṣmā sadasadātmakaṃ ||“.
(avyaktamainadi - kanabaḍanaṃta sūkṣmamainadi, anniṃṭiki kāraṇamainadi, sadasat vastuvula rūpamainadi, nityamainadi prakṛtiyani ceppabaḍunadē prathānamani mahā ṛṣulu ceppuduru).
(rajō guṇamutōnu, tamōguṇamutōnu niṃḍiyunnadi).
prakṛti, mukhyamainadi, modaṭidi.
prakṛtirmāyā (prakṛti, māya).
nikhila prapaṃcasyāpi mūla kāraṇībhūtaṃ, prakṛtirūpaṃ, prakṛti śarīrakaṃ, puruṣaṃ, prakṛtirūpaṃ bhagavān -
(prapaṃcamaṃtaṭiki kāraṇamainadi, prakṛti, prakṛti śarīramugāgala puruṣuḍu, prakṛti rūpamulōnunna bhagavaṃtuḍu).
(prapaṃcamu yokka kāraṇāvasthalō nunnadi - prapaṃcamunaku upādānakāraṇamainadi; acidvastuvu(Raw material). caitanyamu lēnidi; bhagavaṃtuni aparāśakti - aparā prakṛti).
avasānadaśalōnunna jīvulaku - saṃsārakāraṇamainadi - marala saṃsāramulō paḍavēyunadi - janmalu kaligiṃci śarīramu kalugacēyunadi).
(pralayakālamaṃdu kāryamulanniṃṭini tanalōniki lāgukoni udāsīnuḍuvale ēmiyu cēyaka sṛṣṭi cēyuṭaku unmukhamukāni avasthalōnuṃḍu māyayē prathānamani ceppabaḍucunnadi).
(satvarajastamōguṇamulu samamugānuṃḍu avastha - sthiti - prathānamani ceppabaḍucunnadi. prathānamanunadi prakṛti. vikṛtikādu (anniṃṭikaṃṭe muṃdu sṛṣṭiṃcabaḍinadi. prathānamu mahattattvamunaku upādānakāraṇamaguṭa valana, mahattattvamukaṃṭe muṃdunuṃḍi unnadikanuka prakṛti yagucunnadi. ī prathānamu anādi yaguṭavalana (eppaṭinuṃḍi yunnadō teliyadu kanuka) vikṛti kānēradu).
(kāryavastuvu rūpamulō layamunu poṃdunadi kanuka prathānamu - ajñānamu).
(praḷayakālamuna jagattu aṃtayu dīniyaṃdu līnamai yuṃḍunukanuka prathānamani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.