← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రథానాత్మా prathānātmā

Original — తెలుగు
  1. ప్రథానస్వరూపుడు - ప్రథానముతో ప్రకృతితో కలిసియున్న ఆత్మ లేక పరమాత్మ -

  2. “భూతాత్మా చేంద్రియాత్మా చ ప్రథనాత్మా తథా భవాన్” (విష్ణుపురాణము)

(భూతములలోనుండ ఆత్మ, ఇంద్రియములందుండి వాటిచే వాటి వృత్తులను చేయించు ఆత్మ, ప్రథానాత్మా నీవే -భగవంతుడే).

Transliteration
  1. prathānasvarūpuḍu - prathānamutō prakṛtitō kalisiyunna ātma lēka paramātma -

  2. “bhūtātmā cēṃdriyātmā ca prathanātmā tathā bhavān” (viṣṇupurāṇamu)

(bhūtamulalōnuṃḍa ātma, iṃdriyamulaṃduṃḍi vāṭicē vāṭi vṛttulanu cēyiṃcu ātma, prathānātmā nīvē -bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.