- “శుక్తితా రజతంబు, స్వప్నంబునంగల విషయాది సత్తయు తత్కాలమందు గలిగి, తెలిసిన వెనుక లేకపోవుట
ప్రాతిభాసిక సత్త యనంబడు”
(వివేకచింతామణి - పరమానందతీర్థ)
- కనబడు పర్యంతముండునది ప్రాతిభాసిక సత్త - దేనియందు ప్రాతి భాసికము కల్పితమో అది తెలిసిన తోడనే
బాధింపబడునది - లేకుండ పోవునది).
Transliteration
- “śuktitā rajataṃbu, svapnaṃbunaṃgala viṣayādi sattayu tatkālamaṃdu
galigi, telisina venuka lēkapōvuṭa prātibhāsika satta yanaṃbaḍu”
(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
- kanabaḍu paryaṃtamuṃḍunadi prātibhāsika satta - dēniyaṃdu prāti
bhāsikamu kalpitamō adi telisina tōḍanē bādhiṃpabaḍunadi - lēkuṃḍa
pōvunadi).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.