(ప్రౌఢివాద లక్షణమేమనగా - ప్రతివాది చెప్పినది అంగీకరించియు తన వాదములో తప్పు లేదని యుక్తి యుక్తముగా చెప్పుట, వాదించుట).
(ప్రౌఢి అనగా తన మాహాత్మ్యము, గొప్పతనము, వాదము అనగా కథనము - చెప్పుట, అందుచేత తన గొప్పతనమును ప్రకటించుటకు చేయు వాదము).
(తన విద్యను - తన జ్ఞానమును తెలియచేయుటకు చేయువాదము).
(prauḍhivāda lakṣaṇamēmanagā - prativādi ceppinadi aṃgīkariṃciyu tana vādamulō tappu lēdani yukti yuktamugā ceppuṭa, vādiṃcuṭa).
(prauḍhi anagā tana māhātmyamu, goppatanamu, vādamu anagā kathanamu - ceppuṭa, aṃducēta tana goppatanamunu prakaṭiṃcuṭaku cēyu vādamu).
(tana vidyanu - tana jñānamunu teliyacēyuṭaku cēyuvādamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.